40 యుద్ధ విమానాలను భారత్ కు పంపిన అమెరికా

40 యుద్ధ విమానాలను భారత్ కు పంపిన అమెరికా

గత కొంత కాలంగా పాకిస్తాన్, చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్న విషయం తెలిసిందే… యుద్ధం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇక భారత్ పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరిచి పాక్ ప్రవర్తిస్తుంది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతుంది.. భారత్ కూడాపాక్ కు దీటుగా సమాధానం ఇస్తుంది.

ఇక మరో వైపు చైనా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.. దీనిని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక ఆయుధాలను అమెరికా ఇండియాకు అందిస్తుంది.. యుద్ధ విమానాలు. డ్రోన్లు.. యాంటీ మిసైల్ టెక్నాలజీ వంటివి భారత్ కి అందించింది అమెరికా.. ఇక ఇప్పుడు ఇండియన్ నేవీకి సపోర్టుగా హిందూమహా సముద్రంలోకి సూపర్ క్యారియర్ “USS రొనాల్డ్ రీగన్” ను పంపింది అమెరికా.

దాదాపు 40 యుద్ధ విమానాలతో మలక్కా స్ట్రైట్ గుండా ప్రస్తుతం అండమాన్ లోకి ప్రవేశించింది ఈ నౌక.. ఇందులో అత్యాధునిక వ్యవస్థ ఉంది.. శత్రువిమానాలను కూల్చే ఆయుధాలు ఈ నౌకలో ఉన్నాయి.. కాగా ఇది మరి కొద్దీ గంటల్లో హిందూ మహాసముద్రంలో అడుగుపెట్టనుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి