అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ వచ్చేసింది

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ను చిత్ర నిర్మాతలు ఈ రోజు ( అక్టోబర్ 9 ) న విడుదల చేశారు. అక్షయ్ కుమార్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ డైరెక్షన్ వహించారు .

ఇప్పటికే తెలుగు, తమిళ భాషాలో విజయం సాధించిన ముని – 2 , కాంచన చిత్రాల రీమేక్ గా హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నవంబర్ 9 న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటిచింది.

నవంబర్ 9 న దీపావళి కానుకగా అభిమానుల నూతను ఉత్సాహాన్ని ఈ చిత్రం కచ్చితంగా ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు రకాల పాత్రల్లో అక్షయ్ కుమార్ నటన్ అద్భుతంగా ఉంది.

ముఖ్యంగా హిజ్రా పాత్రలో అక్షయ్ కుమార్ నటన సరికొత్తగా ఉంది. ఇక కియారా అద్వానీ నటన సైతం అద్భుతంగా ఉంది. తెలుగు,తమిళంలో  రాఘవ లారెన్స్ నటించిన పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి