శృంగార సమస్యలతో బాధపడేవారికి అంజీర దివ్య ఔషధం..

ఈ సాంకేతిక యుగంలో మనుషులు పనిచేసే యంత్రాల్లా మారిపోయారు.. ఒత్తిడి కూడా అదే విదంగా ఉంది.. పని ఒత్తిడి, టెంక్షన్స్ వల్ల చాలా మందిలో శృంగార సమయాలు వస్తున్నాయి. ఎప్పువసేపు భాగస్వామితో గడపలేక పోతున్నారు. అయితే పౌష్టికాహార లోపం కూడా శృంగార సామర్ధ్యాన్ని తగ్గించడంలో ఓ కారణం కావచ్చు.. ఈ హడావిడి జీవితాల్లో సరిగా తినకపోవడం, మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకపోవడంతో ఆ ప్రాభవం దాంపత్య జీవితంపై పడుతుంది..

అయితే శృంగార సమస్యల నుంచి గట్టెక్కాలంటే అంజీరా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతన్నారు. రోజుకు రెండు అంజీర పండ్లు తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుందట.. ఇక బరువు తగ్గాలి అనుకునేవారుకూడా వీటిని తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అన్నం తినడానికి కొద్దీ సమయం ముందు అంజీర పండ్లను తింటే కడుపు నిండినట్లు ఉంటుందట దింతో మనం తీసుకునే ఆహారం తగ్గించి తీసుకుంటామంట.. ఇలా తక్కువ ఆహారం తీసుకుంటే బరువు దానంతట అదే తగ్గుతుందట. కనుక సంతానం కోరుకునే దంపతులు అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. మహిళల్లో కూడా రక్త హీనత సమస్య అధికంగా ఉంటుంది.

అంజీర పండును లేదా ఎండు అంజీరను తినడం అలవాటు చేసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి. అంజీర పండ్లలో ఉండే ఫైబర్ పదార్దాలు క్యాన్సర్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని తరచు తినడం వల్ల అనేక రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా పెద్దప్రేగు కేన్సర్ నివారించడంలో అంజీర పండ్లు బాగా సహాయపడతాయి. నిద్రలేమీ సమస్యతో బాధపడేవారు రాత్రి అంజీర పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. కిడ్నీలో రాళ్లున్న వారు 4-5 అంజీరలను నీటిలో నానబెట్టి రోజూ తింటే రాళ్లు క్రమంగా కరుగుతాయి. లైంగిక బలహీనత ఉన్నవారు రాత్రిపూట 2-3 అంజీర పండ్లను పాలలో నానబెట్టి ఉదయం వాటిని తింటే శృంగార సామర్థ్యం మెరుగుపడుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి