ఏ రైడ్ విత్ ఈ-స్కూటర్

ఏథెర్ 450X మరియు ఏథెర్ 450 ప్లస్ అనే రెండు కొత్త బైక్లను హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, కోయంబత్తూర్, అండ్ కోల్‌కతా.

ఏథెర్ 450X

కాలుష్యం రోజు రోజుకి పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలు పై జనం మోజు చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా కాలుష్యాన్ని నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలు వాడమని అవగాహన పెంచుతుంది. దీని దృష్టిలో పెట్టుకుని సదరు వాహన కంపెనీలు ఈ-స్కూటర్ తాయారు చేస్తున్నారు, వాటిలో ఏథర్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీకి ముందు ఉందని చెప్పాలి.

ఆల్రెడీ ఏథర్ 450.. 2018లో లాంచ్ చేయగా, ఇపుడు అది ఫేర్ వెల్ కు సిద్ధంగా ఉందని శనివారం ఏథర్ ఎనర్జీ అనౌన్స్ చేసింది. ఈ బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఏథర్ 450 బైక్ సేల్స్ శనివారం తో బెంగళూరు అండ్ చెన్నైలో ముగుస్తుందని, మరిన్ని 450 ని బేస్ చేసుకుని కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 450X రూపుదిద్దుకుంటుందని తెలిపింది.

ఏథెర్ 450X మరియు ఏథెర్ 450 ప్లస్ అనే రెండు కొత్త బైక్లను హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, కోయంబత్తూర్, అండ్ కోల్‌కతా. ఏథెర్ సిరీస్ 1 కొన్ని ఏరియాలలో డెలివరీ స్టార్ట్ అవ్వగా, త్వరలో దేశమంతటా ప్రారంభించబోతున్నాము అని చెబుతుంది.

ఏథెర్ 450X మరియు ఏథెర్ 450 ప్లస్ బండ్లు తయారీకి, ఏథెర్ 450 నుండి ఓనర్లు ఫీడ్ బ్యాక్ సహాయంతో ఇన్ టర్మ్స్ అఫ్ డిజైన్, ఫీచర్స్, ప్రొడక్షన్ సరికొత్తగా అప్ గ్రేడ్ చేశామని తరుణ్ మెహతా, CEO అండ్ కో-ఫౌండర్, ఏథెర్ ఎనర్జీ చెప్పారు.

ఏథెర్ 450 వాల్యూ పెరుగుతానికి,  నాలుగు సంవత్సరాల అలుపెరగని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, టెస్టింగ్, ప్రొటోటైప్ బిల్డింగ్ అండ్ కొన్ని రకాలైన ప్రోడక్ట్  ఇంప్రూవ్మెంట్ తో తహయారవ్వటం విశేషం. సో, ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ఏథెర్ 450 బైక్ ని ఏథెర్ సర్టిఫైడ్ యాజమాన్యం ద్వారా కొనుగోలు చేయొచ్చు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు