పాక్ ఆర్మీపై బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ దాడి

పాక్ ఆర్మీపై బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ దాడి

పాకిస్థాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతుంది. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఆర్మీ ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఈ దాడుల్లో ఇరు వైపులా వందమందికిపైగా మృతి చెందారు. ఇది చాలదన్నట్లు పాక్ ఆర్మీపై బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ దాడులకు దిగుతుంది.

గత కొద్దీ రోజులుగా బెలూజ్ లిబరల్స్ చేస్తున్న దాడిలో వందల సంఖ్యలో పాక్ బలగాలు మృతి చెందాయి. తాజాగా శనివారం చేసిన దాడుల్లో 20 మంది మృతి చెందారు. సాయుధులైన బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ పాక్ ఆర్మీ టార్గెట్ గా దాడులకు దిగుతుంది.

ఓ వైపు దాడులు, మరోవైపు తిరుగుబాటు, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభంతో పాక్ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని రాజీనామా చెయ్యాలంటూ టెర్రరిస్టులు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన టెర్రరిస్టుల చేతిలోకి తీసుకుంటామని.

దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని టెర్రరిస్టులు చెబుతున్నారు. దింతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక మరో వైపు పూంచ్ సెక్టార్లో భారత ఆర్మీ వాయించి పడేస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి