కేంద్ర మంత్రిగా వైసీపీ నుంచి ఈ ముగ్గురి పేర్లు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయలు మారుతున్నాయి.. వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా వైసీపీలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు.. వీరిలో మిథున్ రెడ్డి, నందిగం సురేష్ , లావు కృష్ణదేవరాయ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో రెండు మంత్రి పదవులకు ఖాళీ ఏర్పడింది. హర్ సిమ్రత్ కౌర్
ఫుడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి పదవికి రాజీనామా చేయగా.. ఇక రైల్వే శాఖా సహాయమంత్రి సురేష్ అంగడి మృతి చెందటంతో ఖాళీగా ఉంది.. ఈ రెండు పదవుల్లో ఎదో ఒకటి, లేదా రెండు వైసీపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి