చర్చలతో చైనాతో మార్గం కుదరదు.. యుద్ధం మొదలు పెట్టండి మీ వెనుక మేము వస్తాం..
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా 60 వేలమంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. భారత్ కూడా ఇదే సంఖ్యలో సైన్యాన్ని సరిహద్దుకు పంపింది.. ప్రతి రోజు అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తుంది భారత్.. అయితే ఈ సమయంలోనే చైనాతో చర్చలు జరుపుతున్నారు. కానీ చైనాతో చర్చలు పనికిరావని అమెరికాకు అర్ధమైంది.
ఈ నేపథ్యంలోనే ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది.. చైనాతో చర్చలకు బంద్ పెట్టి బరిలోకి దిగడం ఉత్తమమని తెలిపింది. భారత్ కు తాము అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా వివరించింది. కాగా ఇప్పటికే చాలా యుద్ధ సామాగ్రిని భారత్ కు అందిస్తుంది అమెరికా..
షిప్ లను కూడా పంపింది.. నావికి సహాయంగా ఉండేందుకు 40 విమానాలను పంపింది.. ఇక రాడార్ సిస్టంను అందిస్తుంది. యుద్ధంతోనే చైనా మెడలు వచోచ్చని అమెరికా చెబుతుంది.. భారత్ చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని వేచి చూస్తుంది..
ఇక చైనాకు తోడు గుంటనక్క పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంది. పాక్ తోకముడిచేలా చేసేందుకు భారత్ హెవీ వెపన్స్ వాడుతుంది.. సరిహద్దుల్లో పాక్ హడలిపోతుంది.. మొదట కాల్పులు ప్రారంభించిన పాక్, భారత్ ఆర్మీ తిరుగుబాటు దెబ్బకు బిత్తరయిపోయింది.. ఒకే దెబ్బకు పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం..
ఇక పాక్ సైన్యం తమ వల్లకాదని టెర్రరిస్టులను ముందుకు పంపుతున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే భారత్ ఆర్మీ కాల్పుల్లో లష్కరే తోయబా టాప్ కమాండర్ “జాహిద్ టైగర్” ను అంతమొందించారు.. మరికొంతమంది టెర్రరిస్టులు మృతి చెంది ఉంటారని సమాచారం..
ఇక హిందూమహా సముద్రంలో సరిగ్గా చైనీస్ నౌకలు ప్రయాణించే మార్గంలొ అమెరికన్ నేవీతో కలిసి భారీ నావెల్ డ్రిల్ చేయనున్న భారత్, ఈ డ్రిల్ కోసం అమెరికా నుంచి నౌకలు హిందూ మహాసముద్రంలోకి చేరుకున్నాయి.