చైనా – పాక్ కలిసి తయారు చేసిన విమానం కుప్పకూలింది.

.

చైనా వస్తువులకు మన్నిక తక్కువ అనే విషయం మళ్ళీ రుజువైంది. చైనా పాక్ కలిసి తయారు చేసిన JF – 17 ఫైటర్ జట్ కుప్పకూలిపోయింది. ఎగరలేక ఎగురుతూ అట్టోక్ వద్ద కూలింది. పూర్తిగా కాలిపోయిది. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని సమాచారం.. చైనా – భారత్ సరిహద్దులో ఉదృక్తతల నేపథ్యంలో చైనా తమ దగ్గర ఉన్న ఆయుధాలను పరీక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం JF – 17 ఫైటర్ జెట్ ను పరీక్షించింది.. అయితే అది నింగిలోకి ఎగిరే సమయంలోనే చాలా కష్టపడింది.. కొద్దిదూరం వెళ్లి కుప్పకూలింది..

కాగా భారత్, చైనా సరిహద్దులతో పాటు, భారత్ పాక్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత బలగాల దాటికి బోర్డర్ నుంచి పాక్ బలగాలు పారిపోయినట్లుగా సమాచారం.. చైనా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు.. ఇప్పటికే 20కి పైగా ప్రాంతాలను ఇండియన్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి