దుబ్బాకలో హోరాహోరీ పోరు
దుబ్బాకలో మొదటి ఐదు రౌండ్లు బీజేపీ దూసుకుపోయింది, ఆరు, ఏడూ రౌండ్లలో టీఆర్ఎస్ కి ఆధిక్యం వచ్చింది. ఏడో రౌండ్ వరకు బీజేపీ 22762 ఓట్లు సాధించగా, టీఆర్ఎస్ 20,277, కాంగ్రెస్ 4003. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ హావలో ఉన్నప్పడికి మెజారిటీ మాత్రం వందల్లోనే వస్తుంది. పోటీ మాత్రం ఆసక్తి కరంగా ఉంది. ఎవరు గెలిచినా కొద్దీ మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంది.
ఆరు, ఏడూ రౌండ్ల పోలింగ్ జరిగిన ప్రాంతాలు, దివంగత ఎమ్మెల్యే లింగారెడ్డి గ్రామం. దాని పక్క గ్రామం
ఎనిమిదవ రౌండ్లో 621 ఓట్ల మెజారిటీ సాధించిన బీజేపీ
హరీష్ రావు దత్తత గ్రామం అయిన చీకుడు గ్రామంలో BJP 766, TRS 744, బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం.
పడవ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం 456
456 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్
బీజేపీ నేత రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు 3743 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్న బీజేపీ
11 రౌండ్లో బీజేపీ ఆధిక్యం
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం