ఈ గౌను ఖరీదు రూ.13 వేలు అంట.. ఇప్పుడెంత రేటు పలుకుతుందో..

ఈ గౌను ఖరీదు రూ.13 వేలు అంట.. ఇప్పుడెంత రేటు పలుకుతుందో..

నుష్రత్ భారుచా.. బాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ లేడీ.. హాట్ పిక్చర్స్ తో.. ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఫిదా చేస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. నుఫ్రత్ భారుచా.. నటించిన సినిమాలు తక్కువే అయినా.. తన అంద చందాలతో అభిమానులను ఎప్పటికప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

క్యూట్ స్మయిల్.. సెక్సీ లుక్స్.. స్టన్నింగ్ ఫిజిక్ తో ఎప్పుడూ హాట్ గానే ఉంటున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో నుష్రత్ భారుచా ధరించిన స్టట్.. తొడల వరకు ఉండే గౌను వేసుకున్న ఈ డ్రస్ ఖరీదు అక్షరాల 13 వేల రూపాయలు అంట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. నుష్రత్ ధరించే డ్రస్ ధరలు ఇంత ఉంటాయా అని అందరూ షాక్ అవుతున్నారు.

వంకాయ రంగులో.. బ్లూ, వైట్ షేడ్ లో.. వి-నెక్ షేప్ లో ఉన్న ఈ డ్రస్ చాలా క్యూట్ ఉందని బాలీవుడ్ మిగతా బ్యూటీస్ కూడా ఈర్ష్యగా చూస్తున్నారంట. నుష్రత్ భారుచా బ్యూటీ ఏమోగానీ.. ఇప్పుడు అమ్మడు ధరించిన 13 వేల స్టట్.. ఇప్పడు వేలం వేస్తే 13 లక్షలు వస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు