ఇలా వెరైటీగా పెరిగిన ఈ కూరగాయలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది – ఇంతవరకు మీరు ఇలాంటివి చూసి ఉండరు ?

ప్రకృతిలో ఉండే అనేక రకాల వస్తువులు, for exampls కొన్ని కూరగాయలు, ఆకాశంలో వెళ్లే మేఘాలు, కొన్ని రకాల ఆకులు అక్కడ వరకు ఎందుకు మనం ఇంట్లో వండుకునే బజ్జీలు, బోండాలు, చపాతీలు వంటి వాటిల్లో కొన్ని వింతైన ఆకారాలను మనం చూస్తుంటాం. ఆ ఆకారాలు మనల్ని ఆకట్టుకోవడమే కాక అబ్బా భలే ఉన్నాయి.. దాచుకోవాలి అని అనిపిస్తాయి. అటువంటి కొన్ని రకాల shpes ను ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. మనం రోజు వారిగా వాడుకునే కూరగాయల్లో కొన్ని సార్లు వింతగా పెరిగ మనల్ని ఎలా ఆశ్చర్యానికి గురిచేస్తాయో తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఇక లేట్ ఎందుకు చూసేయండి.

మట్టి లేదా బురదనీళ్లలో మనిషి కూర్చున్నట్టు కనిపిస్తున్న క్యారెట్

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి కాలుగా భారీగా పెరిగిన ముల్లంగి దుంప

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి చేయి – ఐదువేళ్లలా పెరిగిన దుంప

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

సీతకోకచిలుకలా పెరిగిన ఎర్రని టమోట

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

సముద్రపు జంతువైన సీల్ మాదిరి పెరిగిన చిలకడదుంప

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

ఎర్రని పువ్వు మాదిరి పెరిగి కనిపిస్తున్న స్ట్రాబెర్రీ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

డైనోసర్ ( డ్రాగన్ ) లా కనిపిస్తున్న గుమ్మడి

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

చిన్న బాతుపిల్లలా అందంగా కనిపిస్తున్న శనక్కాయ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

పరిగెత్తుకు వస్తున్న మనిషిలా కనిపిస్తున్న ముల్లంగి

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

అందమైన స్త్రీ రూపంలో కనిపిస్తున్న ఆరెంజ్

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

యాంగ్రీ బర్డ్స్ ఆకారంలో అదరకొడుతున్న ఉల్లిపాయ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి గుండెను తలపిస్తున్న బీట్ రూట్

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి గుండెను తలపిస్తున్న చిలకడ దుంప ( Sweet potato )

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి వేలును తలపిస్తున్న అల్లం ముక్క

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

అచ్చం కుందేలుగా కనిపిస్తున్న అల్లం ముక్క

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

చేతులు కట్టుకోని కూర్చున్న మనిషిలా క్యారెట్

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి చేయిని తలపిస్తున్న క్యారెట్

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

సీతాకోకచిలుకను తలపిస్తున్న స్ట్రాబెర్రీ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

మనిషి ముఖాన్ని తలపిస్తున్న వంకాయ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

ఒంటెను లోపల దాచుకున్నట్టు కనిపిస్తున్న యాపిల్ కాయ

Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News

చూసారు కదా.. ఇవి మీకు కనుక interesting గా ఉండే ప్రతి ఒక్కరికి షేర్ చేసి పంచుకోండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు