నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న కాజల్ హనీమూన్ ఫొటోస్

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న కాజల్ హనీమూన్ ఫొటోస్

తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన నటి కాజల్.. కొద్దీ రోజుల క్రితం ముంబైలో వివాహం చేసుకుంది ఈ అమ్మడు.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూతో అతి కొద్దీ మంది అతిధుల మధ్య వివాహం జరిగింది. ఇక కాజల్ జంట వివాహం అనంతరం హామిమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు.

అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హనీమూన్ కు వెళ్లడానికి ముందే తన సోషల్ మీడియా ఖాతాల్లో కాజల్ అగర్వాల్ అని ఉన్న పేరును కాజల్ కిచ్లూగా మార్చేసుకుంది. ఇక వీరిద్దరూ దీపావళి నాటికీ హామిమూన్ ముగించుకొని ఇండియాకు రానున్నారు.

ఇక ఇప్పటి వరకు సైన్ చేసిన సినిమాలు, యాడ్స్ లో నటిస్తారు కాజల్. కాగా పెళ్లితర్వాత కూడా సినిమాల్లో నటించడం తనపై ఎటువంటి ప్రభావం చూపదని పెళ్ళికిముందు స్పష్టం చేశారు కాజల్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి