విజయకృష్ణ స్టూడియో ప్రారంభించిన కృష్ణ

విజయకృష్ణ స్టూడియో ప్రారంభించిన కృష్ణ

సూపర్ స్టార్ట్ కృష్ణా హైదరాబాద్ లో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ను ప్రారంభించారు. సోమవారం అతి తక్కువమంది అతిధుల మధ్య ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో నటుడు నరేశ్ తో పాటు కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు, నరేష్ కుమారుడు నవీన్ పాల్గొన్నారు . ప్రారంభ వేడుక నిరాడంబరంగా జరిగింది. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ కు నరేశ్ చైర్మన్ గానూ, ఆయన తనయుడు నవీన్ విజయకృష్ణ వైస్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి