గుర్తుపట్టలేని లుక్ లో లావణ్య త్రిపాఠి
హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం చావు కబురు చల్లగా, ఈ సినిమాను కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ చిత్రం నుంచి శనివారం ఓ పోస్టర్ విడుదల చేశారు. తాజాగా మల్లిక అనే పాత్ర పోషిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఇందులో లావణ్య శిలువ లాకెట్‌ను మెడలో వేసుకొని చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. లావణ్య లుక్‌కి మంచి స్పందన లభిస్తుంది. కాలేజీ గర్ల్ లా ఉంది త్రిపాఠి. కాగా ఈ చిత్రానికి సంబంధించి హీరో లుక్ ఇప్పటికే విడుదల అయింది. కాగా ఈ లుక్ లో లావణ్య దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి