వోడ్కా , విస్కీ , జిన్ను తాగుతున్నారా అయితే ఈ పార్ట్స్ మీకు డ్యామేజ్ అయినట్టే

side effects of taking alcohol

ఇంట్లోనో, బార్లోనో హాయిగా కూర్చోని మందు తాగే అలవాటు ఉన్నట్టయితే, మీరు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే. సంవత్సరానికి రెండు మూడు సార్లో లేక ఆ పార్టీ, ఈ పార్టీ అని తాగితే పరవాలేదు, కాని అదే పనిగా వారానికి రెండు మూడు సార్లు, వర్క్ స్ట్రెస్ ఉంది, మందు తాగకపోతే నాకు నిద్ర పట్టదు, కత్తి కాకరకాయ అంటూ కబుర్లు చెబుతూ వోడ్కా, జిన్ను, విస్కీ ని కనుక పెగ్గులు మీద పెగ్గులు తాగినట్టయితే మీ బాడిలో అవయవాలు ( Body Parts ) సర్వనాశనం అవడం ఖాయం అని తేలింది.

వోడ్కా తాగితే : ఒక వేళ మీకు సాయంత్రం వేళల్లో కూర్చోని ఐసు ముక్కలు వేసుకోని చల్లగా వోడ్కా తాగే అలవాటు ఉన్నట్టయితే మీ కిడ్నీలు ఓవర్ గా ఉడికిన ఇడ్లీల్లా మారి పాడైపోవడం పక్కా. కిడ్నీలు పాడైతే ఇంకేముంది, అవి మార్చుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టడమో లేక డయలసిస్ కోసం హాస్పటల్ల చుట్టూ తిరగడమో చేయాలి.

విస్కీ తాగితే :  లేట్ నైట్ లో ఫ్రెండ్స్ లేదా ఆఫీస్ కొలిగ్స్ తో కూర్చోని రాయల్ స్టాగ్ , హేవార్డ్స్ , 100 పైపర్స్ , ఆఫిసర్స్ చాయిస్ , అది 12 ఇయర్స్ ఓల్డ్ , ఇది 20 ఇయర్స్ ఓల్డ్ అంటూ విస్కీ పెగ్గులను చిల్డ్ ఐస్ వేసుకోని లాగించే అలవాటు ఉంటే అది 100% మీ హార్ట్ ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన హార్ట్ ని కిడ్నీల్లా తేలికగా మార్చడం కుదరదని మీకు కూడా తెలుసనుకుంటా..

జిన్ను తాగితే : స్మూత్ గా ఉంటుంది, పెద్దగా వాసన రాదు, మంచి కిక్ ఎక్కిస్తుంది అని డబ్బా కొట్టుకుంటూ , ఐసు ముక్కలు వేసిన జిన్ను పెగ్గులను లాగిస్తే అది డైరెక్ట్ గా మీ బ్రెయిన్ ని నాశనం చేసేస్తుంది. ఏదో ఒక బాడి పార్ట్ కి ఎఫెక్ట్ అయితే ఏదో ఒక రకంగా బాగుచేయించుకోవచ్చు.. డైరెక్ట్ గా బ్రెయిన్ కే ఎఫెక్ట్ అయితే.. బాగుచేయించడం కుదిరినా, కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బాగుచేయించుకునే శక్తి మీకు ఉన్నా.. గతంలో పని చేసినట్టు అది పనిచేయకపోవచ్చు అనే విషయం మీకు తెలిసే ఉంటుంది.

కాబట్టి చెప్పేది ఏంటి అంటే మీకు తాగలనిపిస్తే ఏ వైనో,బీరో లైట్ గా తీసుకోండి.. అది కూడా ఎప్పుడో వీకెండ్స్ లో. అయితే మీ నోరు ఆగలేకపోతే విస్కీ, వోడ్కా, జిన్ను వంటి వాటిని రెండు, మూడు నెలలకు ఒకసారి తీసుకోండి. ఇలా చేసే నష్టం జరగదా అని అడగొద్దు ఎందుకంటే గుడ్డి కంటే మెల్ల నయం కదా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు