అమెజాన్ యాప్ లో క్విజ్, 20 వేలు గెలిచే ఛాన్స్

ప్రతి రోజు క్విజ్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ ని గెలవండి. బట్ ఈ క్విజ్ కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది, అది కూడా 8 గంటలు నుండి 12 వరకు క్విజ్ జరగనున్నది.

అమెజాన్ యాప్ లో క్విజ్, 20 వేలు గెలిచే ఛాన్స్

ఆన్లైన్ షాపింగ్ యాప్ అమెజాన్ ఇపుడు క్విజ్ రూపంలో అందరిని అల్లరిస్తుంది. దీనికి సమాధానాలు ఇస్తే 20వేలు అమెజాన్ పే రూపంలో చెల్లిస్తుంది. అమెజాన్ క్విజ్ ప్రతి రోజు నిర్వహిస్తుంది, ఈరోజు కూడా కూని ప్రశ్నలు తన యాప్ లో ఉంచింది. ఎవరైతే జవాబులు ఇస్తారో వాళ్లకి బహుమానాలను అందిస్తుంది అమెజాన్. బట్ ఈ క్విజ్ కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది, అది కూడా 8 గంటలు నుండి 12 వరకు క్విజ్ జరగనున్నది.

అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటే ప్రతి రోజు క్విజ్ లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ ని గెలవండి. ఇందుకోసం మీరు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు, క్విజ్ తో పాటు ఇతర ఉత్పతులకు సంబంధించి మరిన్ని ప్రైజెస్ గెలుచుకునే అవకాశం కలిపిస్తుంది అమెజాన్.

ఒకవేళ మీరు అమెజాన్ క్విజ్ లో పాల్గొనాలి అనుకుంటే, అమెజాన్ యాప్ ని తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు అమెజాన్ ఖాతా ఉంటే సైన్ ఇన్ అవ్వండి లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

హోమ్‌పేజీకి వెళ్లి అమెజాన్ యాప్> ఆఫర్‌లు> అమెజాన్ క్విజ్ ఆప్షన్ పై క్లిక్ క్లిక్ చేయండి.
ఇలా కాకుండా క్విజ్ పేజీకి వెళ్ళడానికి మెను> ప్రోగ్రామ్‌లు మరియు ఫీచర్స్> ఫన్‌జోన్‌పై క్లిక్ చేస్తే క్విజ్ ఓపెన్ అవుతుంది. లేదంటే అమెజాన్ క్విజ్ బ్యానర్ క్లిక్ చేసి, “స్టార్ట్” బటన్ క్లిక్ చేసిన మీ క్విజ్ ప్రశ్నలు వస్తాయి. డైలీ అమెజాన్ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెపితే బహుమానాలు గెలుచుకునే అవకాశం ఉంది.

అమెజాన్ క్విజ్ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తరువాత, లక్కీ డ్రా ద్వారా అమెజాన్ క్విజ్ విజేతల పేరును తెలుపుతారు. అమెజాన్ క్విజ్ లక్కీ డ్రా విజేతలను ప్రకటనలో చెప్పిన తేదీ నాడు అమెజాన్ ప్రకటిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విజ్ లో పాల్గొని ప్రైజ్ మనీ ని గెలవండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు