అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై, జగన్, బాలయ్య పేర్లు

అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై, జగన్, బాలయ్య పేర్లు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించారు. 290 ఎలెక్టోరల్ ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాగా ఇక్కడ కరోనా కారణంగా ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరిగాయి. ఇక ఇరువురు అభ్యర్థులు ఇష్టం లేని చాలామంది ఓటర్లు ఓటు వెయ్యడానికి రాలేదు.

కొందరేమో వచ్చినా అది చెల్లని విదంగా వేసి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొందరు బ్యాలెట్ పేపర్ పై, జగన్ బాలయ్య పేర్లను రాశారు. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేక వీరి పేర్లు రాశారు ఓటర్లు. ఈ విషయం, జగన్, బాలయ్య అభిమానులకు తెలియడంతో సంతోషంలో మునిగితేలుస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు