కరోనా టైంలోనూ సెక్స్ బిజినెస్ టాప్ – అమ్మాయిలకు రేటింగ్.. కస్టమర్లకు పాయింట్స్

వ్యాపారం చేసి వీరి తెలివికి హ్యాట్సాఫ్.. ఇప్పటి వరకు ఏ కస్టమర్ స్వయంగా కంప్లయింట్ చేయలేదు అంట.. అంటే అన్యాయం చేయలేనట్లే కదా.. ఇచ్చిన డబ్బులకు

కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుప్పకూలాయి. అవీ ఇవీ అని కాదు.. ప్రతి ఒక్కటీ దెబ్బతిన్నది. పడుపు వృత్తినే నమ్ముకున్న మహిళల జీవితాలు కూడా దుర్భరంగా మారాయి. ఇటీవల దీనికి ఆధునిక హంగులు వచ్చాయి. డిజిటల్ ద్వారా బిజినెస్ నడుస్తున్న సంగతి తెలిసింది. కరోనా టైంలోనూ డిజిటల్ సెక్స్ బిజినెస్ ఆరు పువ్వులు.. 10 కండోమ్స్ గా సాగిన విషయాన్ని బయటపెట్టారు పోలీసులు. గుజరాత్‌ రాష్ట్రం వడోదరలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వడదరలోని ఓ ఆర్కిటెక్ట్‌ కంపెనీ ఈ గూడుపుఠాని నడుపుతోంది. గతంలోలాగా పరిస్థితులు లేకపోవడంతో వర్చువల్‌ పద్దతిలో సెక్స్‌రాకెట్‌ నిర్వహించింది. ఆన్‌లైన్‌లో లైవ్‌ సెక్స్‌ కాల్‌ సెంటర్‌ అన్నమాట. చాతుర్‌బాతే అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ సెక్స్ కాల్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. అమీ పార్మర్ అనే మహిళ దీన్ని నిర్వహిస్తున్నారు.

చాతుర్‌బాతే సైట్‌లోకి వెళ్లేందుకు ముందుగానే డబ్బులు కట్టాలి. సభ్యులకు మొబైల్‌, వీడియో కాల్‌, చాటింగ్‌తో అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు. లైవ్‌ కెమెరాలో హాట్ ఫోజులతో వీడియో కాల్‌ చేస్తారు. డబ్బులను బట్టి బూతులు, న్యూడ్‌ కాలింగ్ ఉంటుంది. ఫోన్ రొమాన్స్ ప్రత్యేకం. అన్ని రకాల సేవలను వర్చువల్‌ పద్దతిలో ఫిజికల్ కాంటాక్ట్‌ లేకుండానే.. మీరు స్వయంతృప్తి పొందేలా వారి సేవలు ఉంటాయి.

ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను టార్గెట్ చేసుకున్న అమీ పార్మర్‌.. వారిని ఈ వృత్తిలోకి దించుతున్నారు. వీరి నెల రోజుల ట్రైనింగ్ ఉంటుంది. అబ్బాయిలను ఎలా ఆకట్టుకోవాలి..? వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఎలా వసూలు చేయాలనే దానిపై స్పెషల్ క్లాసులు ఉంటాయి. కస్టమర్ల నుంచి పాయింట్లతోపాటు అమ్మాయిలకు రేటింగ్ ఉండటం విశేషం.

విషయం తెలుసుకున్న వడోదర పోలీసులు.. ఆర్కిటెక్ట్‌ కంపెనీపై దాడులు చేశారు. అమీ పార్మర్‌కు చెందిన రెండు ఇళ్లల్లో సోదాలు చేశారు. 7 లక్షలు డబ్బు, 11 ల్యాప్‌ టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, సెక్స్‌ టాయ్స్, వెబ్‌ క్యామ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులతో పాటు.. వీరికి సహకరిస్తున్న నీలేష్‌ చంద్ర గుప్తాను అరెస్ట్ చేశారు. సూత్రధారి అమీ పార్మర్‌ పరారీలో ఉండటంతో.. మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చి ఆమె కోసం గాలిస్తున్నారు.

వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఎలా వసూలు చేయాలనే దానిపై స్పెషల్ క్లాసులు ఉంటాయి. కస్టమర్ల నుంచి పాయింట్లతోపాటు అమ్మాయిలకు రేటింగ్

సామాజిక దూరం పాటించి మరీ వ్యాపారం చేసి వీరి తెలివికి హ్యాట్సాఫ్.. ఇప్పటి వరకు ఏ కస్టమర్ స్వయంగా కంప్లయింట్ చేయలేదు అంట.. అంటే అన్యాయం చేయలేనట్లే కదా.. ఇచ్చిన డబ్బులకు ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారన్నమాట అంటున్నారు నెటిజన్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు