జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితా

అందరి కంటే ముందుగా బీజేపీ తొలి జాబితా సిద్ధం చేసింది.

హెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావటం, నామినేషన్లకు పెద్దగా గడువు లేకపోవటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అందరి కంటే ముందుగా బీజేపీ తొలి జాబితా సిద్ధం చేసింది. 18వ తేదీన ఉదయం తొలి జాబితాను అధికారికంగా ప్రకటించనుంది. లిస్ట్ ఇలా ఉంది.

బీఎన్ రెడ్డినగర్ : వెంకటేశ్వరరెడ్డి
హిమాయత్ నగర్ : తులసి లేదా రామన్ గౌడ్
మైలార్ దేవ్ పల్లి : తోకల శ్రీనివాసరెడ్డి
బాలాజీనగర్ : రమేశ్ బాబు కోడలు
ఖైరతాబాద్ : సింగారి వీణామాధురి
మన్సురాబాద్ : కొప్పుల నరసింహారెడ్డి

గౌలిగూడ : ఆలే సుజాత
గాంధీనగర్ : వినయ్ లేదా భరత్ గౌడ్
షేక్ పేట : రవికుమార్ నాగుల
ముసారంబాగ్ : విజయ్ కాంత్
సూరారం : శంకర్ రెడ్డి
రంగారెడ్డి : నందనం దివాకర్

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు