సీఎం కేసీఆర్, నాగార్జున కరోనా పరీక్ష చేయించుకుంటారా – హోంక్వారంటైన్ లోకి వెళతారా – ఎంపీ సంతోష్ తోపాటు ప్రగతిభవన్ పరిస్థితి ఏంటీ

సీఎం కేసీఆర్, నాగార్జున కరోనా పరీక్ష చేయించుకుంటారా – హోంక్వారంటైన్ లోకి వెళతారా – ఎంపీ సంతోష్ తోపాటు ప్రగతిభవన్ పరిస్థితి ఏంటీ

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టి సీఎం కేసీఆర్, కింగ్ నాగార్జునపై పడింది. ఎందుకంటే రెండు రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ తో హైదరాబాద్ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. గంటసేపు అక్కడ ఉన్నారు. స్వయంగా చేతికి వరద సాయం ఆర్థిక చెక్కులు అందించారు.

మూడు రోజులుగా తనను కలిసి అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు
సీఎం కేసీఆర్ తోపాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది
ప్రగతిభవన్ సిబ్బంది అంతా కరోనా టెస్ట్ చేయించుకుంటారా.. హోం క్వారంటైన్ లోకి వెళతారా లేదా అనే ఆసక్తి రేపుతోంది చిరంజీవితో ఆ రోజు చాలా మంది భేటీ అయ్యారు. ఈ పరిస్థితులు చూస్తే ప్రగతిభవన్ అంతా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది ఎంపీ సంతోష్ కుమార్ తోపాటు.. ఇతర ఉన్నతాధికారులు సైతం మెగాస్టార్ – చిరంజీవి భేటీలో ఉన్నారు

సీఎం కేసీఆర్ ముందస్తు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళతారా లేదా
కింగ్ నాగార్జున కూడా కరోనా టెస్ట్ చేయించుకుంటారా లేదా.. హోం క్వారంటైన్ లోకి వెళతారా లేదా చూడాలి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు