క్రికెటర్ పుకోవిస్కి తలకు బలమైన గాయం

క్రికెటర్ పుకోవిస్కి తలకు బలమైన గాయం

క్రికెట్ లో గాయాలనేవి సర్వసాధారణం.. ఈ గాయాల వలన జరిగే నష్టం మాత్రం చాల తీవ్రంగా ఉంటుంది. గాయాల వలన కెరియర్ ముగించిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. మృతి చెందిన క్రికెటర్లు కూడా ఉన్నారు. 2014 లో ఆస్ట్రేలియాకు చేసిన ఫిలిప్స్ హ్యూస్ అనే బ్యాట్స్ మన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తలకు బంతి తగిలి బలమైన గాయమైంది. ‘

 

దింతో అతడు మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. ఫిలిప్స్ మృతి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను విషాదంలో ముంచింది. ఇక తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మరో బ్యాట్స్ మన్ కు గాయమైంది. భారత ఏ జట్టు ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి బంతివేశాడు, అది వెళ్లి పుకోవిస్కికి తలకు తగిలింది. దింతో అతడు ఒక్కసారిగా తలపట్టుకున్న. కొద్దిసేపటివరకు కింద కూర్చుంది పోయారు. అట ఆడే పరిస్థితి లేకపోవడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు .

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు