తెలంగాణలో దీపావళి టపాసులు బ్యాన్ – పెట్టిన షాపులు మూసేయండి

ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే పెట్టిన షాపులు మూసివేయాల్సి ఉంటుంది. హైకోర్టు

దీపావళి సంబరాలకు నవంబర్ 15వ తేదీన జరుపుకోవటానికి ప్రజలు అంతా సిద్ధం అయ్యారు. ఈ సమయంలోనే హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. ఈ సమయంలో మందులు కాల్చితే వాతావరణంలో పొల్యూషన్ పెరిగి.. శ్వాశకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిక

కరోనా రోగులు, వైరస్ వ్యాప్తి క్రమంలో దీపావళి మందుల విక్రయం, కాల్చటంపై నిషేధం విధించిన తెలంగాణ హైకోర్టు
టపాసులు బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
టపాసులు బ్యాన్ చేయాలని పిటీషన్ వేసిన లాయర్ ఇంద్రప్రకాష్.

ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే పెట్టిన షాపులు మూసివేయాల్సి ఉంటుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయనుంది
ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు దీపావళి మందులు కాల్చటంపై నిషేధం విధించాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు