ఏలూరు ఘటనపై స్పందించిన ప్రముఖ వైద్యుడు సమరం

ఏలూరు ఘటనపై స్పందించిన ప్రముఖ వైద్యుడు సమరం

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు గంటగంటకు పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కేసుల సంఖ్య 546 కు చేరింది. ఇక ఈ వ్యాధిబారిన పడినవారు 24 గంటల్లో కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే మృతిచెందారు. ఈ వింత వ్యాధిని కనుగొనెనుదుకు వైద్యాధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఆరోగ్యశాఖామంత్రి అక్కడే ఉంది పరిష్టితిని సమీక్షిస్తున్నారు. ఇక ఈ వ్యాధి గురించి ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాధి నిఫా వైరస్ లక్షణాలు కలిగి ఉందని, తెలిపారు. కొందరు దీనిని హిస్టీరియాఅని చెబుతన్నారని కానీ పరిశోధనలు జరగకుండా హిస్టీరియా అని చెప్పకూడదని వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు