కుక్కకు ఉపవాసం తెలియదు.. ఆకలేస్తే ఇలా కోప్పడుతుంది.. వీడియో తప్పకుండా చూడాలి

కుక్కకు ఉపవాసం తెలియదు.. ఆకలేస్తే ఇలా కోప్పడుతుంది.. వీడియో తప్పకుండా చూడాలి

Hangry dog asks for food from hooman
Hangry dog asks for food from hooman

కుక్కకు ఉపవాసం తెలియదు.. ఆకలేస్తే ఇలా కోప్పడుతుంది

మనుషులకు ఆకలేస్తే మమ్మీ ఆకలి అంటాం.. మమ్మీ లేకపోతే డాడీ పెడతాడు.. పండుగలు, పబ్బాలు ఉంటే ఉపవాసం ఉంటాం.. ఆ రోజు కూడా పండ్లు, జ్యూస్ లాగించేస్తాం.. మరి కుక్కకు ఆకలేస్తే.. దానికి ఉపవాసం అని తెలియదు కదా.. అరుస్తుంది.. కోప్పడుతుంది.

ఇంతకీ కుక్కు ఆకలేస్తే ఎలా అడుగుతుంది.. ఎలా అరుస్తుంది.. ఆకలేస్తుందని ఎలా చెబుతుందీ అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. టైంకి ఫుడ్ పెట్టలేదని యజమానురాలిపై అరుస్తూ.. తన గిన్నె విసిరేస్తుంది. ఈ సమయంలో ఆ ఇంటి యజమానురాలు పూజ చేసుకుంటూ ఉండటం వాయిస్ లో స్పస్టంగా వినిపిస్తుంది.. చెప్పటం కాదు వీడియో చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది..

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు