వాడిని ఉరితీయండి.. లేదంటే ఎన్కౌంటర్ చెయ్యండి.. తల్లిదండ్రులు దీక్ష

వాడిని ఉరితీయండి.. లేదంటే ఎన్కౌంటర్ చెయ్యండి.. తల్లిదండ్రులు దీక్ష

అక్టోబర్ 26 న హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్‌ లో జరిగిన నికితా తోమర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టింస్తుంది.. ఈ కేసులో ప్రధాన నిందుతుడు తౌసీఫ్ ను ఉరితీయాలని, లేదంటే ఎన్కౌంటర్ చెయ్యాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నికితా తల్లిదండ్రులు గత మూడు రోజులుగా వారి ఇంటిముందు నిరసన చేపట్టారు.

లవ్ జిహాద్ అంటూ తమ కూతురుని పొట్టనపెట్టుకున్న ఆ నీచుడిని ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరికి రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ‘వెంటనే ఆ దుర్మార్గుణ్ని కాల్చి చంపండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’ అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటుతున్నాయి.

కాగా తోమర్ ను తౌసీఫ్ అనే నీచుడు మతం మారలేదని గన్ తో షూట్ చేసి హత్య చేశాడు.. ఆమెను హత్య ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో చూసినవారంతా వాడిని కాల్చి చంపాలని అంటున్నారు. వాడికి సంహరించిన మరో వ్యక్తిని కూడా కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మృగాలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని..

లవ్ జిహాద్ పేరుతొ అమ్మాయిల జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా దేశంలో లవ్ జిహాద్ కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా మంది లవ్ జిహాద్ ద్వారా పెళ్లి చేసుకున్న వారు గృహ హింసకు గురైతున్నట్లుగా తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు