హనీమూన్ కు వెళ్లావా.. ఫొటో షూట్ కు వెళ్లావా కాజల్

పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటున్నారు నెటిజన్లు. వెళ్లింది హనీమూన్ కా లేక

40 ఏళ్ల వయస్సులో.. కరోనా పుణ్యమా అని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి హనీమూన్ వెళ్లింది. మాల్దీవుల్లోని బీచ్ ఒడ్డున ఓ ప్రైవేట్ రిసార్ట్ లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఎవరూ తప్పు పట్టటం లేదు.. కాకపోతే హనీమూన్ మూడ్ వదిలేసి.. ఎంత సేపటికీ ఫొటోలు, వీడియోలు దిగుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంది.

దీంతో నెటిజన్లు ఓ రకంగా చిర్రెత్తుకొచ్చారు. వెళ్లింది హనీమూన్ ను.. భర్తతో ఎంజాయ్ చేయలేక.. ఊరికే ఫొటో గ్రాఫర్ ను వెంటేసుకుని తిరుగుతూ ఏందీ గోల అంటున్నారు.
మొన్ననే పెళ్లి చేసుకున్న నితిన్, రానా, నిఖిల్ కూడా హనీమూన్ వెళ్లారు.. కాకపోతే ఒకటీ అరా ఫొటోలు చూపించి వదిలేశారు. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇదేందో కాజల్ గోల మరోలా ఉంది.. ఉదయం, మధ్యాహ్నం, పొద్దున, రాత్రి అని తేడా లేకుండా తన ఇన్ స్టాలో వరసగా హనీమూన్ ఎంజాయ్ అంటూ ఫొటోలు పెడుతుంది.

ఈ మాత్రం దానికి మాల్దీవులు వెళ్లటం ఎందుకు.. పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటున్నారు నెటిజన్లు. వెళ్లింది హనీమూన్ కా లేక వెడ్డింగ్ షూట్ అని అంటున్నారు.
ఇప్పటికైనా ఆ ఫొటోలు, సోషల్ మీడియా గోల వదిలేసి.. పెళ్లి చేసుకున్న పాపానికి కొంచెం అయినా భర్తను పట్టించుకో అంటున్నారు.

 

View this post on Instagram

 

🌊

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

My heart feels so happy and free, everytime I visit this beautiful country ! 🇲🇻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

My heart feels so happy and free, everytime I visit this beautiful country ! 🇲🇻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు