బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకి కరోనా పాజిటివ్

రెండు రోజులుగా జ్వరం ఉండటంతో పరీక్షలు చేయించుకున్న నడ్డా

కరోనా బారినపడ్డ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
రెండు రోజులుగా జ్వరం ఉండటంతో పరీక్షలు చేయించుకున్న నడ్డా
కరోనా పాజిటివ్ అని తెలిపిన డాక్టర్లు

కొద్దీ రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన నడ్డా
పశ్చిమ బెంగాల్ పర్యటన సమయంలో కరోనా సోకినట్లు అనుమానం
విషయాన్ని ట్టిట్టర్ ద్వారా తెలిపిన నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కరోనా బారినపడ్డారు. ఈ మేరకు స్వయానా ఆయనే ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా జ్వరం ఉండటంతో నడ్డా పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. పరీక్షలో పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కాగా నడ్డా కొద్దీ రోజుల క్రితం పార్టీ పనిపై పశ్చిమ బెంగాల్ వెళ్లారు, అక్కడే కరోనా సోకి ఉంటుందని అని భావిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు