విశాఖ మన్యంలో దెయ్యం హల్ చల్

విశాఖ మన్యంలో దెయ్యం హల్ చల్

విశాఖ మన్యంలోని పాడేరు, ఘాటి మధ్యలో దయ్యం ఉన్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. దింతో ఆ దారిలో రాత్రిపూట ప్రయాణం చేయాలంటే హడలిపోతున్నారు. ఏడూ దాటితే వాహనాలు రోడ్డుపైకి రావడం లేదు.

ఇక దెయ్యానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వంటిపై వస్త్రాలు లేకుండా జుట్టు విరబోసుకొని ఉన్న మహిళా వీడియోలు ప్రస్తుతం విశాఖ జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయమై స్థానికులను ప్రశ్నించగా ఆమె మతిస్థిమితం లేని మహిళా అని చెబుతన్నారు.

అయినా ప్రజలు మాత్రం స్థానికుల మాటలు నమ్మడం లేదు. రోడ్డుపై ఉన్న మహిళను దెయ్యంగానే భవిస్తూ భయపడుతున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు