RGV కంపెనీలోకి కొత్త బ్యూటీ.. ఎవరీ సోనియా నరేశ్.. రాత్రికి రాత్రి హాట్ టాపిక్

RGV కంపెనీలోకి కొత్త బ్యూటీ.. ఎవరీ సోనియా నరేశ్.. రాత్రికి రాత్రి హాట్ టాపిక్

Sonia Naresh
Sonia Naresh

RGV కంపెనీలోకి కొత్త బ్యూటీ.. ఎవరీ సోనియా నరేశ్.. రాత్రికి రాత్రి హాట్ టాపిక్

సోనియా నరేశ్.. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారి మార్మోగుతున్న పేరు ఇది. ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు.. సినీ ఇండస్ట్రీలోనే పెద్దగా పరిచయం లేని పేరు.. ఫొటో స్టూడియోలకు లవ్లీ లుక్స్, హాట్ గా ఫోజులు ఇస్తూ.. అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న బ్యూటీ.

నైనా గంగూలీ తీసి.. రాంగోపాల్ వర్మ ఫొటోతో ఈ బ్యూటీ రాత్రికి రాత్రి హాట్ డిస్కషన్ అయిపోయింది. సోనియా నరేశ్ తొడలను ముద్దు పెడుతూ ఉన్న వర్మ.. తన పార్టీ మూడులోని ఫొటో లీక్ కావటం సంచలనంగా మారింది. ఇది తొడలు సోనియా నరేశ్ వి అని.. ఈ ఫొటోను నైనా గంగూలీ తీసిందని కామెంట్ చేయటంతో ఎవరీ సోనియా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఇంతకీ సోనియా నరేశ్ ఎవరంటే.. మోడలింగ్ గా పని చేస్తూ ఉంటుంది. ఐదేళ్లుగా సోషల్ మీడియాలో ఉన్నా పెద్దగా ఫాలోవర్స్ లేరు. బౌటిక్స్, ఫ్యాషన్ షోలతో ఏదో నెట్టుకొస్తుంది. అందం పరంగా స్పైసీ లుక్ లేకపోయినా.. తన ఫిజిక్, డ్రస్సింగ్, అందాలను ఆరబోయటం ద్వారా ఫ్యాషన్, సినీ వరల్డ్ లోని వీవీఐపీల దృష్టిలో పడుతూ ఉంటుంది.

సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైనా ఇప్పటి వరకు తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు రాలేదు ఇప్పటి వరకు. ఇక ఆర్జీవీ కాంపెనీలోకి ఎంటర్ కావటం, సోనియా నరేశ్ తొడలను ఆర్జీవీ ముద్దు పెట్టుకోవటం చూస్తుంటే.. తాను తీయబోయే తర్వాత ఏ సర్టిఫికెట్ మూవీస్ లో.. వెండి తెరపై సోనియా తన అందాలను ఆరబోయనున్నట్లు తెలుస్తోంది.

పెద్దగా అద్భుతమైన అందం కాకపోయినా.. అందరితో చనువుగా.. హైఫై పార్టీలకు అటెండ్ అవుతూ.. చురుగ్గా తిరిగే స్వభావం కావటం వల్లే ఆర్జీవీ ఫ్యాక్టరీలోకి ఎంట్రీ దొరికిపోయినట్లు తెలుస్తోంది. కంపెనీలోకి ఎంటర్ అయిన బ్యూటీకి వెండి తెర వెలుగులు ఎలా ఉంటాయో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు