రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డ ఎక్కడ పెరుగుతుందో తెలియదు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.. పంజాబ్ లో రైతుల ఉద్యమం తీవ్రత అధికంగా ఉంది… ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పంజాబ్ లో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు.. ఇక ఈ నేపథ్యంలోనే రాహుల్ పై విమర్శలు గుప్పించారు..

రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డ ఎక్కడ పెరుగుతుందో తెలియదని ఎద్దేవా చేశారు. ట్రాక్టర్ పై సోపా పెట్టించుకుని తిరిగే రాహుల్ కి రైతుల గురించి ఎం తెలుసనీ ప్రశ్నించారు. రైతు మేలుచేసే బిల్లు తీసుకొచ్చామని.. అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుత్రిమ ఉద్యమం చేస్తుందని విమర్శించారు.. రైతులకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి