ఆన్సర్ చెప్పండి : పజిల్ నెంబర్ – SR-01 కి సమాధానం ఇదే

ఆన్సర్ చెప్పండి : పజిల్ నెంబర్ - SR-01 కి సమాధానం ఇదే

ఈ ప్రశ్నకు సమాధానం 96 ఈ విధంగా ఉంటుంది చూడండి. వాస్తవానికి ఈ పజిల్ సాల్వ్ చేయడానికి అనేక పద్దతులు ఉన్నాయి. ఏ విధంగా చూసిన సమాధానం 96 వస్తుంది. ఆ పద్ధతులు చూద్దాం.

మొదటిగా షార్ట్ కట్ విధానం

1 + 4 = 5 ( 1*4+1 = 5 )

2 + 5 = 12 (2*5+2 = 12)

3 + 6 = 21 (3*6+3 = 21 )

8 + 11 =96 (8*11+8=96)

ఈ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ ఆ నెంబర్స్ ని Multiply చేసి ఫస్ ఉన్న నెంబర్ ని యాడ్ చేశారు. అంటే a+b =(a*b+a) ఈ ఫార్ములా అని మాట.

కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ప్రకారం ఇలా ఉంటుంది. But, చివరకు సమాధానం 96 వస్తుంది.

1 + 4 = 5 ( 5*1 = 5 )

2 + 5 = 12 (6*2 = 12)

3 + 6 = 21 (7*3 = 21 )

4 + 7 = 32 (8*4 = 32 )

5 + 8 = 45 ( 9*5 = 45 )

6 + 9 = 60 ( 10*6 = 60 )

7 + 10 = 77 ( 11*7 = 77)

8 + 11 =96 (12*8 = 96 )

అంటే ఒక సిరీస్ ప్రకారం క్రాస్ నెంబర్స్ ని Multiply చేస్తే సమాధానం వస్తుంది.

ఈ పజిల్ సాల్వ్ చేయడానికి , ఇంకా అనేక రకాల process లు ఉన్నాయి.కాని ఆన్సర్ మాత్రం 96 వస్తుంది. మీకు తెలిసిన ప్రాసెస్ ఉంటే కింద కామెంట్ చేయండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు