పేమెంట్ యాప్ పేటియం గుడ్ న్యూస్ చెప్పింది

ఒక కొత్త సర్వీసును పోస్టుపైడ్ యూజర్స్ కి ఉపయోగపడేలా అందుబాటులోకి

పేటియం,
పాపులర్ పేమెంట్ యాప్ గుడ్ న్యూస్ చెప్పింది

పేటియం, ఇండియా లో పాపులర్ పేమెంట్ అప్లికేషన్ తన పోస్టుపైడ్ యూజర్లు కు ఒక తీపి కబురు చెప్పింది. ఒక కొత్త సర్వీసును పోస్టుపైడ్ యూజర్స్ కి ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటియం పోస్టుపైడ్ యూజర్లు ఇప్పుడు వాళ్ళ లోన్లు EMI- ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ పద్ధతి ద్వారా చెల్లించవచ్చని ఆ కంపెనీ ఆఫిషల్ గ అనౌన్స్ చేసింది. ఈ సర్వీసు ద్వారా మనీ వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదని…. అందుకు తగట్టు ఇంటరెస్ట్ కూడా తక్కువే పడుతుంది అని పేర్కొంది. మీరు ఏ వస్తువు కొనిన వాయిదా పద్దతిలో సొమ్మును చెల్లిస్తే సరిపోతుందని సారాంశం. బి అండ్ పి యల్ అంటే బయ్ అండ్ పే లేటర్ సర్వీస్ ఐదు లక్షల ఉత్పత్తులతో పాటు కొన్ని షాపులు, అండ్ వెబ్సైటులు ద్వారా పొంది ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది.

పేటియం కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, కోవిడ్ -19 వలన ఆర్ధిక ఇబ్బంది ఎదుర్కొన ప్రజలకి  బి అండ్ పి యల్ సర్వీస్ కొంత ఉపసమనం లభిస్తుంది అలాగే లక్ష రూపాయల వరకు క్రెడిట్ పరిమితి లభిస్తుందని తెలియచేసారు. లోన్ తీసుకునేవారు సరైన పద్దతిలో సకాలం లో చెల్లిస్తే లిమిట్ ని పెంచుతాకి ప్రయత్నిస్తాం అని వివరించారు.

EMI పద్దతి ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ సేవలు లైట్, డిలైట్ మరియు ఎలైట్ అనే మూడు వేర్వేరు విభాగాలలో పొందవచ్చు. రూ. 20,000 వరకు పోస్ట్‌పెయిడ్ లైట్ కు మరియు రూ. 1,00,000 డెలైట్, ఎలైట్ క్రెడిట్ పరిమితుల ఖర్చు అందుబాటులో ఉంటుంది. యూజర్లు వారి ఎవరీ మంత్ ఖర్చులను ఒక బిల్లు లోనే అందిస్తుంది. ఈ  బి అండ్ పి యల్ సర్వీసును యూజర్లు బిల్లు వచ్చిన సెవెన్ డేస్ కి EMI లోకి చేంజ్ చేస్కోని యుపిఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్‌ సౌజన్యంతో చెల్లించాలి అని ప్రకటించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు