షార్ట్ వీడియో ఫీచర్ తో అల్లరిస్తున జియో పేజెస్

ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.. అదే షార్ట్ వీడియో ఫీచర్

జియో పేజెస్

వెబ్ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చాక మనకి కావల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.. అందులోనూ మన రీజినల్ భాషలో లభించడం విశేషం.  ఇప్పుడు రిలయన్స్ జియో కంపెనీ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం జియో వెబ్ బ్రౌసర్ ను కిందటి నెలలో ఇంట్రొడ్యూస్ చేసింది. జియో బ్రౌసర్ వలన డేటా ప్రొటెక్షన్ ఇన్ఫర్మేషన్ గురించి యూజర్ కి నియంత్రణ ఉంటుంది అని వెల్లడించింది.

లేటెస్ట్ గ ఈ యాప్ ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.. అదే షార్ట్ వీడియో ఫీచర్. ముఖ్యంగా డక్ డక్ గో ఎక్కువగా లైక్ చేసే వారి కోసం సెర్చ్ ఇంజిన్ జోడించి, నావిగేషన్ అండ్ ఎగ్జిట్ బటన్స్ ని కూడా ఈ వెర్షన్ లో ఆడ్ చేసింది.

ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ చూడాలనుకుంటే, బాటమ్ బార్ లో ఎక్సప్లోర్ సెక్షన్ లోకి వెళ్తే  స్క్రోల్ టు షార్ట్ వీడియో రీల్, వ్యూ మోర్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మీకు డిఫరెంట్ టైప్స్ అఫ్ కంటెంట్ తో వివిధ రకములైన వీడియోస్ లభిస్తుంది.

ఈ షార్ట్ వీడియోస్ వీడియో లెంగ్త్ గురించి మాట్లాడితే కేవళం 30 సెకండ్స్ వరకే ప్రదర్శబడతాయి. జియో వెబ్ పేజెస్ మన భారత దేశంలో ఉన్న పలు భాషలు అయిన తెలుగు, గుజరాతీ , మరాఠీ , మలయాళం, బెంగాలీ , కన్నడ , అండ్ తమిళ్ లో సపోర్ట్ చేస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు