గూగుల్ కాల్ యాప్ – ట్రూ కాలర్ లాగే పని చేస్తుంది కానీ..

గూగుల్ కాల్ యాప్ - ట్రూ కాలర్ లాగే పని చేస్తుంది కానీ.. కొత్త కాలర్ ఐడీని కూడా చూపిస్తుంది. మనకి ఏదైనా కాల్ వచ్చినపుడు కాలర్ నేమ్ అండ్ నెంబర్ చదివి వినిపిస్తుంది. అలాగే

ఫోన్ చేస్తున్న వ్యక్తి పేరు ఏంటీ.. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు.. అనే విషయాలను చెప్పేది ట్రూ కాలర్. మన పేరు మనం తప్పుగా చెప్పుకున్నా.. ట్రూలర్ కాలర్ అది తెలిసిపోతుంది. ట్రూకాలర్ యాప్ లాగే గూగుల్ కాల్ యాప్ తీసుకొస్తుంది. సేమ్ టూ సేమ్ అలాగే ఉన్నా.. మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ట్రూకాలర్ విషయంలో కస్టమర్లకు కొన్ని సందేహాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ యాప్ కు మన పేరు ఎలా తెలుస్తుంది అని.. అయినా కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు.

ట్రూకాలర్ యాప్ పై ఉన్న సందేహాలు, అందులోని లోపాలను పరిశీలించిన గూగుల్.. అదే తరహాలో గూగుల్ కాల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ కాల్ యాప్ ని త్వరలోనే ప్లే స్టోర్ లో యూజర్లు అందుబాటులోకి వస్తుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది.

గూగుల్ కాల్ యాప్ స్పాం కాల్స్ నుంచి అలర్ట్ చేయటంతోపాటు కొత్త కాలర్ ఐడీని కూడా చూపిస్తుంది. మనకి ఏదైనా కాల్ వచ్చినపుడు కాలర్ నేమ్ అండ్ నెంబర్ చదివి వినిపిస్తుంది. అలాగే ఓల్డ్ స్క్రీన్ కాల్ డేటాను ఆటోమేటిక్ డిలీట్ అయ్యే ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది.

ఇంకా మరిన్ని ఫిచర్స్ తో అక్కట్టుకోవటానికి గూగుల్ కాల్ యాప్ సిద్ధంకాబోతుంది. ఆల్రెడీ బీటా వెర్షన్ వాళ్లకి ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. రెగ్యులర్ వెర్షన్ వాళ్లకి గూగుల్ కాల్ యాప్ ఎంత అట్ట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు