సెమీ పోర్న్ స్టార్ గా బాగా సంపాదిస్తున్న తెలుగు హీరోయిన్

actress full earings

తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో వందకుపైగా సినిమాల్లో నటించిన హీరోయిన్.. 42 ఏళ్ల వయస్సులో రూటు మార్చింది. కాలానికి తగ్గట్టుగా మారాలి అన్న సామెతను వంట పట్టించుకున్న ఈ బ్యూటీ.. లేటు వయస్సులోనూ ఘాటుగా నటిస్తూ.. నాలుగు చేతులా సంపాదిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీని వదిలేసిన ఈ హీరోయిన్.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. అడల్ట్ స్టార్ గా మారి.. తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీతోపాటు.. తన పేరు కూడా మార్చుకుని.. ఓటీటీ హాట్ బ్యూటీగా ముంబైలో సెటిలైపోయింది.

ఆశాషైనీ.. తెలుగులో 40 సినిమాల్లో నటించింది. బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయుడులో, వెంకీతో ప్రేమతో రా, నువ్వునాకు నచ్చావ్, జగపతిబాబుతో స్వాగతం వంటి హిట్ సినిమాల్లో నటించింది. కాలంతోపాటు వయస్సు పెరిగింది. తెలుగులో సినిమా అవకాశాల్లో తగ్గిపోయాయి. దీంతో ముంబై వెళ్లిపోయిన ఆశాషైనీ.. తన పేరుతో ఫ్లోరా షైనీగా మార్చుకుంది.

ఓటీటీలో వచ్చె వెబ్ సిరీస్ ల్లో నటించటానికి ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే ఆల్ట్ బాలాజీ నిర్మించి ట్రిబుల్ ఎక్స్, గండీబాత్ సిరీస్ ల్లో సెమీ పోర్న్ గా క్యారెక్టర్ లో నటించి సక్సెస్ అయ్యింది. అదే విధంగా బెంగాల్ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన హోయ్ చాయ్ నిర్మించిన సిటీ ఆఫ్ డ్రీమ్స్, డుపుర్ వంటి సిరీస్ లో లీడ్ రోల్ చేసింది. అడల్ట్ కంటెంట్ యాప్ అయిన ఉల్లులో వన్నా హావ్ ఏ గుడ్ టైం వంటి అడల్ట్ సిరీస్ లో నటించింది.

actress ott

ప్రస్తుతం ఓటీటీ సెమీ పోర్న్ స్టార్ గా మారిపోయిన తెలుగు హీరోయిన్ ఫ్లోరా షైనీ.. ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న నటి. రోజుకు 30 నుంచి 40 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. నెలలో కనీసం 20 రోజుల షూటింగ్ ద్వారా ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఒక్కో వెబ్ సిరీస్ కు 10 రోజుల షెడ్యూల్ ఇస్తూ.. మంచి ఫామ్ లో ఉంది. సినిమాల్లో రాని గుర్తింపు, రెమ్యూనరేషన్.. ఓటీటీలో సెమీ పోర్న్ స్టార్ట్ గా రావటంతో ఆనందంగా ఉంది.

సినిమా అవకాశాలు రావటం లేదని నిరుత్సాహ పడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూడాలంటూ నేటి నటీమణులకు సలహాలు ఇస్తుంది. ఓటీటీలో అనే వెబ్ సిరీస్ వస్తున్నాయి.. అడల్ట్ కంటెంట్ అయినా.. అందులో తప్పేముందీ అంటోంది. సినిమాల్లో ఉండే శృంగారమే అందులోనూ ఉంటుందని.. చూసే విధానంలోనే తేడా అంటోందీ ఆశా షైనీ.. సారీ.. ప్లోరా షైనీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు