సముద్రంలో కాజల్ శోభనం.. గది అద్దె ఎంతో తెలుసా ?

kajal agarwal in maldivs with husbend

అనేక మంది సెలబ్రీటీలు పెళ్లిని గ్రాండ్ గా చేసుకోని హానీ మూన్ ని సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు. కాని కాజల్ అగర్వాల్ మాత్రం గౌతమ్ కిచ్లూతో సైలెంట్ గా చేసుకోని హానీ మూన్ లో తెగా ఎంజాయ్ చేస్తున్నాం అనే విషయాన్ని తన ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకుంటూ వేడెక్కిస్తుంది.

అక్షరాల 36 లక్షల అద్దె కడుతున్న కాజల్ అగర్వాల్

ప్రస్తుతం మాల్దీవుల్లో భర్తతో కలసి హనీ మూన్ ఎంజాయ్ చేస్తున్న కజల్ అగర్వాల్ ఈ ట్రిప్ కోసం భారీగానే ఖర్చు చేస్తుందనే విషయం,  రోజుకో ప్లేస్ లో ఉంటూ పూటకో ఫోటో పెడుతున్న కాజల్ ని చూస్తేనే అర్థం అయిపోతుంది. రెడ్ డ్రెస్ లో మెరిపించినా, బ్లూ డ్రెస్ లో అదరకొట్టిన దాని వెనుక ఖర్చు లక్షల్లోనే ఉందనేది వాస్తవం.

ముఖ్యంగా తన భర్తతో కలసి అండర్ వాటర్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. తన ఫస్ట్ నైట్ కోసం మాల్దీవుల్లో ప్రత్యేకంగా అండర్ వాటర్ రీసార్ట్ ను ఈ జంట బుక్ చేసుకుంది. ఈ అండర్ వాటర్ రిసార్ట్ ఖరీదు ఒక్క రోజుకు అక్షరాల 36 లక్షలు.

ఈ అండర్ వాటర్ల్ రిసార్ట్ ని అద్దెకు తీసుకున్న ఈ జంట తమ ఫోటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించిన విషయం తెలిసిందే. బ్లూ కలర్ డ్రెస్ లో అండర్ వాటర్లో కాజల్ అగర్వాల్ తన భర్తతో కలసి ఎంజాయ్ చేయడానికి పెట్టిన ఖర్చు 36 లక్షలు, అది కూడా ఒక్క రోజు కోసం.

Note : సెలబ్రీటీలు కాబట్టి సరిపోయింది సామాన్యులు శోభనం కోసం ఇంత ఖర్చుపెట్టగలరా ?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు