యూఎస్ ఎన్నికల్లో ట్రంప్ పై బైడెన్ విజయం సాధించి అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ గా మారిన విషయం తెలిసిందే. బైడేన్ గెలుపును అంత తేలికగా అంగీకరించని ట్రంప్, అటు పీక్కోని – ఇటు పీక్కోని చివరకు వైట్ హౌస్ ను వదిలి వెళ్లిపోయాడు.
ఇక ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే ఇదిగో కింద వీడియోలో మీరు చూస్తున్నట్టు ఉంది. తనకు #support గా ఉంటారనుకున్న అమెరికా ప్రజలే ఇదిగో ఇలా ట్రంప్ బొమ్మలను తయారు చేసి వీధుల్లో ఊరేగిస్తూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు. అమెరికా కోసం – అమెరికన్ల కోసం అనే నినాదాన్ని అమెరికా ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు
మీ అభిప్రాయం కామెంట్ చేయండి