బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూత – ఇంగ్లాండ్ సంతాప దినాలు – భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కీలక వ్యక్తి

బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూత - ఇంగ్లాండ్ సంతాప దినాలు - భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కీలక వ్యక్తి

బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూత - ఇంగ్లాండ్ సంతాప దినాలు - భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చిన సమయంలో కీలక వ్యక్తి

బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూత – ఇంగ్లాండ్ సంతాప దినాలు – భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కీలక వ్యక్తి

బ్రిటన్ రాజు, యువరాణి క్వీన్ ఎలిజబెత్ 2 భర్త ఫిలిప్ ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారం ఉదయం చనిపోయారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కారణంగా.. రాజు, రాణి కొన్ని నెలలుగా వెస్ట్ లండన్ లోని విండర్స్ రాజ భవనంలోనే ఉంటూ వస్తున్నారు. నెల రోజుల క్రితం రాజ దంపతులు కరోనా టీకా తీసుకున్నారు. ఆ తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురి కావటంతో.. ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స అందిస్తున్నారు. 99 ఏళ్ల ఫిలిప్.. ఆరోగ్యం మరింత క్షీణించటం, వయస్సుతో వచ్చిన సమస్యల వల్ల శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని రాణి ఎలిజబెత్ స్వయంగా ప్రకటించారు. గుడ్ బై ఫిలిప్ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూత - ఇంగ్లాండ్ సంతాప దినాలు - భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చిన సమయంలో కీలక వ్యక్తి

క్వీన్ ఎలిజబెత్ -2 భర్త ఫిలిప్.. ఆమెకు దూరపు బంధువు. నవంబర్ 20వ తేదీ 1947లో లండన్ లోని రాజ భవనంలో వివాహం జరిగింది. అప్పటికే ఫిలిప్ గ్రీస్ యువరాజు ఆండ్రూ కుమారుడు. ఆషామాషీ వ్యక్తి కాదు. 13 ఏళ్ల వయస్సులో ఎలిజబెత్ ను మొదటిసారి చూశాడు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. రెండు కుటుంబాలు రాజకుటుంబాలకు చెందినవి కావటంతో అభ్యంతరం లేకుండా పెళ్లి జరిగిపోయింది.

వీరి పెళ్లి సమయానికి అటు బ్రిటన్.. ఇటు గ్రీస్ దేశాలు.. రెండో ప్రపంచ యుద్ధం నుంచి కోలుకుంటున్నాయి. అదే సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటన్. భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే విషయంపై జరిగిన చర్చల్లో ఫిలిప్ సైతం పాల్గొన్నాడు అంటారు అప్పటి బ్రిటన్ రాజ కుటుంబీకులు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు