మహిళలను జంతువులతో పోల్చి టంగ్ స్లిప్ అయ్యి బుక్కయిన ప్రధాని..!

పొరపాటున నోరు జారీ అడ్డంగా దొరికారు

బెంజమిన్ నెతన్యాహు
మహిళలను జంతువులతో పోల్చి టంగ్ స్లిప్ అయ్యి బుక్కయిన ప్రధాని...!

ప్రజాప్రతినిధులు ఒక్కోసారి స్పీచ్ ఇస్తునపుడు టంగ్ స్లిప్ అవ్వటం కామన్ అయిపోయింది. బట్ ఒక్కోసారి హద్దులు ధాటి మాట్లాడి అడ్డంగా ప్రజలకి దొరికిపోయి హాట్ టాపిక్ అవుతుంది. దీనికి తోడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవల్సి వస్తుంది అంటే పదవి పోగొట్టుకోవటం అన్నమాట. ఇది ఇలా ఉంటే, ఈరోజు ఒక మంత్రి పొరపాటున నోరు జారీ అడ్డంగా దొరికారు మరెవరో కాదు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ.

అసలు అం జరిగింది అంటే, రెండు రోజుల క్రితం “ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ అఫ్ వయోలెన్స్ ఎగైనెస్ట్ వుమెన్ ” ప్రోగ్రాం లో బెంజిమన్ పార్టిసిపేట్ చేసారు. ఈ సిట్యుయేషన్ లో మంత్రి మహిళలను జంతువులతో కంపేర్ చేయటంతో వివాదం నెలకొంది. మనం ఆడవాలని కొట్టడానికి యానిమల్ కాదు, ఒక పక్క జంతుహింస చేయకూడదని ప్రచారం చేస్తాం, ప్రేమ … జాలి కూడా వాటిపై చూపిస్తాం. ఆడవాళ్లు, పిల్లలు కూడా జంతువులు లాంటి వాలే అని వ్యాఖ్యానించారు. కాకపొతే వీళ్లు హక్కులున్న జంతువులు లాంటి వాలు అని టంగ్ స్లిప్ అవ్వటంతో చర్చకు దారి తీసింది.

అసలు ఈ మంత్రి ఉద్దేశం ఏమిటంటే మూగజీవాలను ఎంతో ప్రేమతో పెంచుకుంటాం …. అలాగే సృష్టికి మూలం అయ్యిన ఆడవాలని ఇంక ఎంతో గౌరవించాలి అని తాత్పర్యం. బెంజిమన్ తన భవాన్ని సరిగా వ్యక్తం చేయకపోవటంతో నెటిజన్లు ఆయనా పై విరుచుకుపడ్తున్నారు. మగవారు ఏం చేసిన సైలెంట్ గ ఉండి భరించాలా అని తిడుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు