మృతదేహాన్ని.. కుక్క ఏం చేసిందంటే …?

డెడ్ బాడీ దగ్గర ఎవరు లేకపోవటంతో కుక్క ఇదే సమయం అనుకుని

మృతదేహాన్ని ఆ కుక్క ఏం చేసిందంటే

మనం ప్రతిరోజు ఎన్నో వింత సంఘటనలు చూస్తూ ఉంటాం .. అందులో కొన్ని సంతోషాన్ని ఇస్తాయి , మరి కొన్ని జాలి కలిగిస్తాయి. ఈసారి కూడా ఒక షాకింగ్ దృశ్యం చోటుచేసుకుంది, అది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో, సంభాల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక అమ్మాయి మృతదేహాన్ని కుక్క కొరుక్కుతినేందుకు ట్రై చేసింది. ఈ ఘటన ఆసుపత్రిలో జరగడంతో  అధికారులు విపరీతమైన విమర్శలు ఎదురుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో నెట్లో హల్.. చల్ చేస్తుంది. సమాజ్ వాది పార్టీ, తన ట్విట్టర్ ఖాతాలో ఫుల్ వీడియో ని పోస్ట్ చేసింది.

అసలు మేటర్ ఏంటంటే, రోడ్ ప్రమాదంలో యువతి గాయపడటంతో వైద్యం కోసం ఆ అమ్మాయిని ఆసుపత్రిలో జాయిన్ చేపించారు. కానీ దారిలోనే ఆమె చనిపోవటంతో డాక్టర్స్ నిర్ధారించారు. సో ఇంకా ఆమెను వైట్ బేడీషీట్ తో కప్పి స్ట్రెచర్‌పై పడుకోపెట్టారు, డెడ్ బాడీ దగ్గర ఎవరు లేకపోవటంతో కుక్క ఇదే సమయం అనుకుని కొరుక్కుతినేందుకు యత్నము చేసింది.

ఆసుపత్రి అధికారుల నెగ్లిజెన్స్ వల్లనే మా అమ్మాయి చనిపోయింది అంటూ ఆ యువతీ ఫాదర్ చరణ్ సింగ్ పేర్కొన్నారు. తన డాటర్ చికిత్స కోసం హాస్పిటల్ కి తీసుకువస్తే వన్ హావర్ వరకు ఎవరు అందుబాటులో లేరని సింగ్ వివరించారు. కానీ వైద్యులు మాత్రం, ఆ యువతిని తన కుటుంబ సభ్యులకి అప్పగించేసాం మా తప్పు ఏం లేదని చెప్పుకొస్తుంది. ఈ సంఘటన గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం అని పోలీసులు వెల్లడించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు